వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి బీసీ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెక్ టూల్ రెండు రోజుల శిక్షణ కార్యక్రమనికీ ఏంఈ ఓ తోట శ్రీనివాసులు ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ బోధన పద్ధతులు నాణ్యతను పరిశీలించి తరగతి గదిలో బోధన తీరు గమనిస్తూ బోధన నాణ్యతను కొలవడం, విధాన రూపకర్తలకు…
ఉదయగిరి బీసీ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెక్ టూల్ రెండు రోజుల శిక్షణ కార్యక్రమనికీ ఏంఈ ఓ తోట శ్రీనివాసులు ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ బోధన పద్ధతులు నాణ్యతను పరిశీలించి తరగతి గదిలో బోధన తీరు గమనిస్తూ బోధన నాణ్యతను కొలవడం, విధాన రూపకర్తలకు డేటా అందించడం విద్యార్దుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.