Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

టూ టౌన్ బిజెపి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవవేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టూ టౌన్ బిజెపి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవవేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఖమ్మం టూ టౌన్ కమిటీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ అధ్యక్షతన ఘనంగా జరిగాయి.
  • గట్టయ్య సెంటర్ నందు జరిగిన కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, నున్నా రవి కుమార్, పాశం శ్రీనివాస్ రెడ్డి రుద్ర గాని మాధవ తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతినిధి )

భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఖమ్మం టూ టౌన్ కమిటీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ అధ్యక్షతన ఘనంగా జరిగాయి. గట్టయ్య సెంటర్ నందు జరిగిన కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, నున్నా రవి కుమార్, పాశం శ్రీనివాస్ రెడ్డి రుద్ర గాని మాధవ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *