Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కర్నూలు

టీడీపీ సీనియర్ నాయకుడు మృతి : అలువాల, గోనెగండ్ల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టీడీపీ సీనియర్ నాయకుడు మృతి : అలువాల, గోనెగండ్ల

వార్త ముఖ్యాంశాలు

  • గోనెగండ్ల మండలం అలవాల గ్రామ నివాసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కురువ వెంకటేశ్వర్లు (62)s/o కురువ శివన్న ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో మరణించినాడు కావున ఆయన భౌతికాయానికి నివాళులర్పించిన గోనెగండ్ల మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు,ఎమ్మినూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కురువ మల్లయ్య,…

గోనెగండ్ల మండలం అలవాల గ్రామ నివాసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కురువ వెంకటేశ్వర్లు (62)s/o కురువ శివన్న ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో మరణించినాడు కావున ఆయన భౌతికాయానికి నివాళులర్పించిన గోనెగండ్ల మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు,ఎమ్మినూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కురువ మల్లయ్య, మరియు H కైరవాడి వ్యవసాయ కమిటీ చైర్మన్ తిమ్మారెడ్డి, మండల ఆర్గనైసింగ్ సెక్రటరీ రాజేష్, మల్లేష్ నాయుడు, అలువాల గ్రామ సర్పంచ్ భాష,అలువాల నూర,ఖాసీం సాహెబ్ లడ్డు, tnsf రమేష్ నాయుడు, itdp రాంపురం రఫీక్, itdp రవి, గోపాల్, నజీర్, చాంద్ భాష, అనుమంతు, రాజు తదితరులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *