Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

టీడీపి సీనియర్ నేత తిరుపతిరెడ్డి కన్నుమూత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టీడీపి సీనియర్ నేత తిరుపతిరెడ్డి కన్నుమూత

వార్త ముఖ్యాంశాలు

  • సియస్ పురం : మండలంలో ని ఉప్పలపాడు గ్రామానికి చెందిన సింగింగ్ విండో అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి తండ్రి గారైన సీనియర్ నాయకులు చెరుకుపల్లి తిరుపతిరెడ్డి (75)అనారోగ్యంతో శనివారం ఒంగోలు లోని ప్రైవెట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు ఈ సందర్బంగా మండల టీడీపీ అధ్యక్షులు బొప్పూరి…
  • సి మాలకొండయ్య, మన్నేపల్లి శ్రీనివాసులు, షేక్ రజ్జాబ్ బాషా, కోనంగి వెంకట కొండయ్య, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

సియస్ పురం : మండలంలో ని ఉప్పలపాడు గ్రామానికి చెందిన సింగింగ్ విండో అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి తండ్రి గారైన సీనియర్ నాయకులు చెరుకుపల్లి తిరుపతిరెడ్డి (75)అనారోగ్యంతో శనివారం ఒంగోలు లోని ప్రైవెట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు ఈ సందర్బంగా మండల టీడీపీ అధ్యక్షులు బొప్పూరి రమేష్, రాష్ట్ర కనీస వేతనాల సలహాలామండలి సభ్యులు డాక్టర్ బొమ్మనబోయిన వెంకటేశ్వర్లు, మాజీ సింగల్ విండో చైర్మన్ బోయల్ల నారాయణరెడ్డి, యన్. సి మాలకొండయ్య, మన్నేపల్లి శ్రీనివాసులు, షేక్ రజ్జాబ్ బాషా, కోనంగి వెంకట కొండయ్య, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *