Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

టీటీడీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టీటీడీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ తిరుమల నడకదారి భక్తుల రక్షణకు చర్యలు చేపట్టాలి అలిపిరి నడకమార్గంలో ఇరువైపులా ఇనుపకంచె ఏర్పాటు చేయాలని ఆదేశం ఈ ఏడాది నవంబర్‌లోగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశం సిఫార్సుల అమలు బాధ్యత జాయింట్ కమిటీకి అప్పగింత

సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @
తిరుమల నడకదారి భక్తుల రక్షణకు చర్యలు చేపట్టాలి

అలిపిరి నడకమార్గంలో
ఇరువైపులా ఇనుపకంచె ఏర్పాటు చేయాలని ఆదేశం

ఈ ఏడాది నవంబర్‌లోగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశం

సిఫార్సుల అమలు బాధ్యత జాయింట్ కమిటీకి అప్పగింత

Leave a comment

Your email address will not be published. Required fields are marked *