Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

టిటిడి బోర్డు సబ్యునికి శుభాకాంక్షలు తెలిపిన తెదేపా నాయకులు కోట చంద్రశేఖర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
టిటిడి బోర్డు సబ్యునికి శుభాకాంక్షలు తెలిపిన తెదేపా నాయకులు కోట చంద్రశేఖర్

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి, మార్చి 13, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారాం పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి అర్ధనారీశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆధ్వర్యంలో…
  • ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సాధికార సమితి నాయకులు వినుకొండ ధనంజయ, వినుకొండ ఆనంద్,డి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి, మార్చి 13, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారాం పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి అర్ధనారీశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆధ్వర్యంలో నిర్వహించి టిటిది బోర్డు సబ్యులు శాంతారాంను తిరుమల పద్మావతి అతిధి గృహంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి చిత్రపటం,తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సాధికార సమితి నాయకులు వినుకొండ ధనంజయ, వినుకొండ ఆనంద్,డి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *