Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

టారిఫ్స్ దెబ్బతో స్టాక్ మార్కెట్ నిముషాల్లోనే 2 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టారిఫ్స్ దెబ్బతో స్టాక్ మార్కెట్ నిముషాల్లోనే 2 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరి

వార్త ముఖ్యాంశాలు

  • ట్రంప్ ప్రభుత్వం 16 దేశాలపై టారీఫ్స్ ప్రతిపాదించిన కాసేపటికి అమెరికా స్టాక్ మార్కెట్స్ భారీగా పడిపోయాయి.
  • ట్రేడ్ ప్రారంభమైన కొద్దీ నిముషాల్లోనే 2 ట్రిలియన్ డాలర్లు (₹ 18,46,41,60,00,00,000/184 లక్షల కోట్లు )సంపద అవిరైంది.
  • NASDAQ 4% మేర నష్టపోయింది.

ట్రంప్ ప్రభుత్వం 16 దేశాలపై టారీఫ్స్ ప్రతిపాదించిన కాసేపటికి అమెరికా స్టాక్ మార్కెట్స్ భారీగా పడిపోయాయి. ట్రేడ్ ప్రారంభమైన కొద్దీ నిముషాల్లోనే 2 ట్రిలియన్ డాలర్లు (₹ 18,46,41,60,00,00,000/184 లక్షల కోట్లు )సంపద అవిరైంది. NASDAQ 4% మేర నష్టపోయింది. NVIDIA మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా, మెటా, షేర్లు కుప్పకులాయి. అటు క్రిప్టో కరెన్సీ విలువ సైతం భారీగా పడిపోయింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *