Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

జోనల్ స్థాయి క్రీడల్లో షాట్‌పుట్‌లో ప్రథమ స్థానం సాధించిన జెడ్పీహెచ్‌ఎస్ యానంబైలు విద్యార్థి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జోనల్ స్థాయి క్రీడల్లో షాట్‌పుట్‌లో ప్రథమ స్థానం సాధించిన జెడ్పీహెచ్‌ఎస్ యానంబైలు విద్యార్థి

వార్త ముఖ్యాంశాలు

  • జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో జెడ్పీహెచ్‌ఎస్ యానంబైలు పాఠశాలకు చెందిన విద్యార్థి బి.
  • చరణ్ షాట్‌పుట్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చాడు.
  • ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.

జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో జెడ్పీహెచ్‌ఎస్ యానంబైలు పాఠశాలకు చెందిన విద్యార్థి బి. చరణ్ షాట్‌పుట్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చాడు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. ప్రకాష్ రావు, వైస్ ప్రిన్సిపాల్ డి. సాగర్ ఫణి, పీడీ ఏ. వెంకటేశ్వర్లు, ఇతర ఉపాధ్యాయులు విద్యార్థి చరణ్‌ను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

అలాగే గ్రామ సర్పంచ్ సుప్రియ గారు కూడా విద్యార్థి చరణ్ సాధించిన విజయాన్ని అభినందిస్తూ, పాఠశాలకు మరియు గ్రామానికి గర్వకారణంగా నిలిచాడని ప్రశంసించారు.

విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులను గ్రామస్థులు అభినందించారు.

వార్తా మూలాలు

  • Reporterపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *