Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

జోగి మల్లేశ్వరి గారికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి జోగి రమేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జోగి మల్లేశ్వరి గారికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి జోగి రమేష్

*కీ”శే జోగి మల్లేశ్వరి గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు,కుటుంబ సభ్యులు.*

కొండపల్లి :-
ది.25/09/26

*మాజీ మంత్రి మరియు మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారి పిన్నిగారైన కీ”శే జోగి మల్లేశ్వరి గారు మృతి విషయం తెలిసి కొండపల్లి స్టేషన్ సెంటర్ లోని వారి నివాసం లో కీ”శే జోగి మల్లేశ్వరి గారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగిరమేష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు.*

జోగి మల్లేశ్వరి గారికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి జోగి రమేష్

జోగి మల్లేశ్వరి గారికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి జోగి రమేష్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *