వార్త ముఖ్యాంశాలు
- జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారిని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి సత్తి సుబ్బారెడ్డి, జిల్లా న్యాయమూర్తి ఏ.
- నరసింహమూర్తి, ఒకటవ అదనపు కోర్టు జడ్జి భరద్వాజ దర్శించుకున్నారు.
- ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు, ఆలయ కార్యవర్గ సభ్యులు, పోలీసులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారిని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి సత్తి సుబ్బారెడ్డి, జిల్లా న్యాయమూర్తి ఏ. నరసింహమూర్తి, ఒకటవ అదనపు కోర్టు జడ్జి భరద్వాజ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు, ఆలయ కార్యవర్గ సభ్యులు, పోలీసులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.