Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

జూలై 29న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జూలై 29న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి, తిరుమల జూలై 28 తిరుమలలో జూలై 29వ తేదిన పౌర్ణమి గరుడసేవ జరగనుంది.
  • బుధవారం రాత్రి 7 నుండి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
  • -------------- టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

పున్నమి ప్రతినిధి, తిరుమల జూలై 28

తిరుమలలో జూలై 29వ తేదిన పౌర్ణమి గరుడసేవ జరగనుంది.
బుధవారం రాత్రి 7 నుండి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
————–
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *