Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా స్థాయి షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్న ఉదయగిరి విద్యార్థిని పాఠన్ పర్వీన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జిల్లా స్థాయి షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్న ఉదయగిరి విద్యార్థిని పాఠన్ పర్వీన్

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరిలోని ఏఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన హెచ్‌ఈసీ విద్యార్థిని పాఠన్ పర్వీన్ జిల్లా స్థాయి షైనింగ్ స్టార్ అవార్డు–2026ను అందుకుని కళాశాలకు, పట్టణానికి గర్వకారణంగా నిలిచింది.
  • నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ హిమన్ శుక్లా చేతుల మీదుగా రూ.20,000 నగదు బహుమతి, ప్రశంసాపత్రం, గోల్డ్ మెడల్‌ను స్వీకరించింది.
  • పర్వీన్ సాధించిన ఈ విశిష్ట విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ ఉసర్తి శ్రీనివాసరావు, అధ్యాపకులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు.

ఉదయగిరిలోని ఏఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన హెచ్‌ఈసీ విద్యార్థిని పాఠన్ పర్వీన్ జిల్లా స్థాయి షైనింగ్ స్టార్ అవార్డు–2026ను అందుకుని కళాశాలకు, పట్టణానికి గర్వకారణంగా నిలిచింది. నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ హిమన్ శుక్లా చేతుల మీదుగా రూ.20,000 నగదు బహుమతి, ప్రశంసాపత్రం, గోల్డ్ మెడల్‌ను స్వీకరించింది. పర్వీన్ సాధించిన ఈ విశిష్ట విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ ఉసర్తి శ్రీనివాసరావు, అధ్యాపకులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *