Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

జిల్లా వ్యాప్తంగా నాగుల చవితి పూజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జిల్లా వ్యాప్తంగా నాగుల చవితి పూజలు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ఖమ్మం జిల్లా ప్రతి నిధి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు నాగుల చవితి ఉత్సాహంగా జరిగింది.
  • వేకువజామున నుంచే మహిళలు, భక్తులు నాగేంద్రుని పుట్టల వద్ద బారులు తీరి పూజలు నిర్వహించారు.
  • నాగరాజు దర్శనం కోసం భక్తులు చల్లగా చూడమని వేడుకోగా, మొక్కలు తీర్చుకున్నారు.

పున్నమి
ఖమ్మం జిల్లా ప్రతి నిధి

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు నాగుల చవితి ఉత్సాహంగా జరిగింది. వేకువజామున నుంచే మహిళలు, భక్తులు నాగేంద్రుని పుట్టల వద్ద బారులు తీరి పూజలు నిర్వహించారు. నాగరాజు దర్శనం కోసం భక్తులు చల్లగా చూడమని వేడుకోగా, మొక్కలు తీర్చుకున్నారు. భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు వైభవంగా సాగాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *