Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

జిల్లా అందత్వ నివారణ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జిల్లా అందత్వ నివారణ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరం.
Oplus_0

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లా, మైదుకూరు నియోజకవర్గం, బ్రహ్మంగారిమఠం నందు 21/ 6 /2026 ఆదివారం ఉదయం 8.00 గంటల నుండి 1.00 గంట వరకు ఆర్యవైశ్య అన్న సత్రం నందు, శ్రీ వీరబ్రహ్మేంద్ర ఆర్యవైశ్య నిత్య అన్నదాన సంఘం మరియు శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి తిరుపతి…

కడప జిల్లా, మైదుకూరు నియోజకవర్గం, బ్రహ్మంగారిమఠం నందు 21/ 6 /2026 ఆదివారం ఉదయం 8.00 గంటల నుండి 1.00 గంట వరకు ఆర్యవైశ్య అన్న సత్రం నందు, శ్రీ వీరబ్రహ్మేంద్ర ఆర్యవైశ్య నిత్య అన్నదాన సంఘం మరియు శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి తిరుపతి వారు నిర్వహించడం జరుగుతుంది ఆపరేషన్ కొరకు ఎంపికైన వారిని అదే రోజు మధ్యాహ్నం ఉచితంగా తిరుపతి అరవింద హాస్పిటల్ తీసుకొని పోయి మరుసటి రోజు ఆపరేషన్ చేసిన తర్వాత బ్రహ్మంగారిమఠం లో వదిలేదరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *