Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జిల్లావ్యాప్తంగా రూ.102 కోట్ల పెన్షన్లు పంపిణీ: కలెక్టర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జిల్లావ్యాప్తంగా రూ.102 కోట్ల పెన్షన్లు పంపిణీ: కలెక్టర్
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"transform":1,"effects":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}

వార్త ముఖ్యాంశాలు

  • అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా నవంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన రూ.
  • 102 కోట్ల పెన్షన్ సొమ్మును లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు.
  • అమలాపురం మండలం ఈదరపల్లిలో ఆయన శనివారం లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా నవంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 102 కోట్ల పెన్షన్ సొమ్మును లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురం మండలం ఈదరపల్లిలో ఆయన శనివారం లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఏ విధమైన అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వం పెన్షన్ల పథకాన్ని అమలు చేస్తుందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *