Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నేడు నమోదైన కరోనా వివరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  •   పున్నమి తెలుగు పత్రిక ✍️✍️ జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో 865 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
  • దీనితో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 1,17,027కి చేరింది.
  • వైద్యఆరోగ్యశాఖ తాజా బులిటెన్ విడుదల చేసింది.

 

పున్నమి తెలుగు పత్రిక ✍️✍️

జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో 865 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 1,17,027కి చేరింది. వైద్యఆరోగ్యశాఖ తాజా బులిటెన్ విడుదల చేసింది. జిల్లాలో ప్రస్తుతం 14,456 మంది కోవిడ్ తో చికిత్స పొందుతుండగా ఆరుమంది మహమ్మారి కి బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 809కి చేరింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *