Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

జిపిడిపి ప్రోగ్రాం పై శిక్షణ కార్యక్రమం…. గడివేముల ఎంపీడీవో వాసుదేవ గుప్తా.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జిపిడిపి ప్రోగ్రాం పై శిక్షణ కార్యక్రమం…. గడివేముల ఎంపీడీవో వాసుదేవ గుప్తా.
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"curves":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}

వార్త ముఖ్యాంశాలు

  • గడివేముల మండల పరిధిలోని స్థానిక మండల అభివృద్ధి పరిషత్ కార్యాలయం నందు 16 వతేదీన గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పై శిక్షణ కార్యక్రమాన్ని ఉదయం 10:00 గంటలకు నిర్వహిస్తున్నామని గడివేముల మండల అభివృద్ధి అధికారి వాసుదేవ గుప్త తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 16 గ్రామాలలో…

గడివేముల మండల పరిధిలోని స్థానిక మండల అభివృద్ధి పరిషత్ కార్యాలయం నందు 16 వతేదీన గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పై శిక్షణ కార్యక్రమాన్ని ఉదయం 10:00 గంటలకు నిర్వహిస్తున్నామని గడివేముల మండల అభివృద్ధి అధికారి వాసుదేవ గుప్త తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 16 గ్రామాలలో చేయవలసిన మరియు చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని,ఈ శిక్షణ కార్యక్రమానికి మండల పరిధిలోని గ్రామపంచాయతీ సెక్రటరీలు,మండల స్పెషల్ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులకు,డిజిటల్ అసిస్టెంట్ అధికారులకు,శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని,గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పై జరుగనున్న శిక్షణ కార్యక్రమానికి మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని గడివేముల ఎంపీడీవో వాసుదేవగుప్తా తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *