వార్త ముఖ్యాంశాలు
- పలమనేరు, జులై1,2020(పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గం లోని గంగవరం మండల కేంద్రం బైపాస్ రోడ్డులో జనరాణ్యం వైపు వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో ఓ జింకను బుధువారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొంది.
- గాయపడిన జింకను స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
- జింకకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం తిరుపతి వన్యప్రాణి సంరక్షణ కేంద్రనికి తరలించునట్టు అటవీశాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు
పలమనేరు, జులై1,2020(పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గం లోని గంగవరం మండల కేంద్రం బైపాస్ రోడ్డులో జనరాణ్యం వైపు వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో ఓ జింకను బుధువారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొంది. గాయపడిన జింకను స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. జింకకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం తిరుపతి వన్యప్రాణి సంరక్షణ కేంద్రనికి తరలించునట్టు అటవీశాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు