Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

జాబ్ క్యాలెండర్ ఒసేది

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జాబ్ క్యాలెండర్ ఒసేది
Oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో నిరుద్యోగులకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ సంవత్సరంనర అవుతున్న ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం నిరుద్యోగులతో చలగాటమాడుతుందని కృష్ణ మండలం వీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మ్యకల్ భీమ్ ఆరోపించారు, నిన్నటికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పి ఏడాది…

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో నిరుద్యోగులకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ సంవత్సరంనర అవుతున్న ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం నిరుద్యోగులతో చలగాటమాడుతుందని కృష్ణ మండలం వీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మ్యకల్ భీమ్ ఆరోపించారు, నిన్నటికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పి ఏడాది అవుతున్న ఇంకా జాబ్ క్యాలెండర్ ఉసే లేకుండా పోయింది అన్నారు, ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *