Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జాతీయ లోక్ అదాలత్ లో 90 కేసులు పరిష్కారం ముమ్మిడివరం కోర్టు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జాతీయ లోక్ అదాలత్ లో 90 కేసులు పరిష్కారం ముమ్మిడివరం కోర్టు

వార్త ముఖ్యాంశాలు

  • జాతీయ లోక్ అదాలత్ లో 90 కేసులు పరిష్కారం ముమ్మిడివరం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 90 కేసులు పరిష్కరించినట్లు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ రహమతుల్లా పేర్కొన్నారు.
  • వీటిలో ఓఎస్ టైటిల్ 2 కేసులు ఓఎస్ మనీ 2 కేసులు ఇందులో అమౌంట్ Rs.
  • 3, 36,000/- ఐపిసి సీసీలు 26 కేసులు ఇందులో అమౌంట్ Rs.2,70,000/- ఎక్సైజ్ కేసులు 39 అమౌంట్ Rs.

జాతీయ లోక్ అదాలత్ లో 90 కేసులు పరిష్కారం
ముమ్మిడివరం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 90 కేసులు పరిష్కరించినట్లు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ రహమతుల్లా పేర్కొన్నారు. వీటిలో ఓఎస్ టైటిల్ 2 కేసులు ఓఎస్ మనీ 2 కేసులు ఇందులో అమౌంట్ Rs. 3, 36,000/- ఐపిసి సీసీలు 26 కేసులు ఇందులో అమౌంట్ Rs.2,70,000/- ఎక్సైజ్ కేసులు 39 అమౌంట్ Rs. 2,13,620/- అడ్మిషన్ కేసులు 4 అమౌంట్ Rs. 44,000/- బ్యాంకు పి ఎల్ సి 10 అమౌంట్ Rs. 4,33,000/- బిఎస్ఎన్ఎల్ పి ఎల్ సి 7 సెటిల్ అమౌంట్ Rs. 5,236/- సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు సీసీలు 70 కేసులు సెటిల్ అమౌంట్ Rs.7,00,000/- ఎస్టీసీలు 46 కేసులు సెటిల్ అమౌంట్ Rs.22,000/- మొత్తం కేసులు సెటిల్ అమౌంట్ Rs. 20,23,856/- అపరాధ రుసుము వసూలు చేసినట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో ఏ జి పి కాశి సిద్ధార్థ కుమార్ అడ్వకేట్స టి నాగ రాజా రావు బీర ప్రసాద్ బాబు జి శ్రీనివాసరావు కే ఎల్ వి ప్రసాద్ రావు , ఎం అలీ ,కె అఖిలేష్ కోర్టు సిబ్బంది, పోలీస్ , కక్షిదారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *