Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

జమ్మూ కాశ్మీర్ లో మరణించిన జవాన్ కి నివాళులు అర్పించిన జాతీయ st కమిషన్ సభ్యులు మరియు బిజెపి నేతలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జమ్మూ కాశ్మీర్ లో మరణించిన జవాన్ కి నివాళులు అర్పించిన జాతీయ st కమిషన్ సభ్యులు మరియు బిజెపి నేతలు

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) శ్రీనగర్ లో రోడ్డు ప్రమాదంలో వీరమరణం పొందిన జవాన్ బానోత్ అనిల్ కుమార్ జన్మస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సూర్య తండాలో అంతిమ యాత్రలో పాల్గొన్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ ,…
  • ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు జాటోత్ మధు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి )

శ్రీనగర్ లో రోడ్డు ప్రమాదంలో వీరమరణం పొందిన జవాన్ బానోత్ అనిల్ కుమార్ జన్మస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సూర్య తండాలో అంతిమ యాత్రలో పాల్గొన్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ , ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు
పాలేరు అసెంబ్లీ కంటెస్టెడ్ అభ్యర్థి నున్న రవి కుమార్ గారు మరియు ఎస్టీ మోర్చ ఖమ్మం జిల్లా అధ్యక్షులు అధ్యక్షుడు రవి రాథోడ్.
ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు జాటోత్ మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *