Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

వార్త ముఖ్యాంశాలు

  • విశాఖపట్నం 27 8 26 పున్నమి ప్రతినిధి జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం • స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై ప్రత్యేక చర్చ • పార్టీ నాయకులకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం వేదిక: CK కన్వెన్షన్ హాల్, మంగళగిరి సమయం: సాయంత్రం 4…

విశాఖపట్నం 27 8 26 పున్నమి ప్రతినిధి
జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

• స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై ప్రత్యేక చర్చ

• పార్టీ నాయకులకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం

వేదిక: CK కన్వెన్షన్ హాల్, మంగళగిరి
సమయం: సాయంత్రం 4 గంటలకు

గమనిక: కేవలం ఆహ్వానితులకు మాత్రమే ఈ సమావేశంలో అనుమతి ఉంటుందని గమనించగలరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *