Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

జనగామ జిల్లాలో విషాదం: వీధి కుక్కల దాడిలో మూడు గొర్రెలు మృతి.. మరో మూడింటికి తీవ్ర గాయాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జనగామ జిల్లాలో విషాదం: వీధి కుక్కల దాడిలో మూడు గొర్రెలు మృతి.. మరో మూడింటికి తీవ్ర గాయాలు

వార్త ముఖ్యాంశాలు

  • ​జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో రైతు ఎల్లబోయిన విష్ణువర్ధన్ బావి వద్ద గొర్రెలపై వీధి కుక్కలు దాడి చేశాయి.
  • ఈ ఘోర దాడిలో ఆరు గొర్రెల్లో మూడు గొర్రెలు మృతి చెందగా, మరో మూడు తీవ్రంగా గాయపడ్డాయి.
  • ​అప్పులు చేసి కొనుగోలు చేసిన మూగజీవాలు ఇలా మృత్యువాత పడటంతో రైతు విష్ణువర్ధన్ కన్నీరుమున్నీరవుతున్నారు.

​జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో రైతు ఎల్లబోయిన విష్ణువర్ధన్ బావి వద్ద గొర్రెలపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘోర దాడిలో ఆరు గొర్రెల్లో మూడు గొర్రెలు మృతి చెందగా, మరో మూడు తీవ్రంగా గాయపడ్డాయి.
​అప్పులు చేసి కొనుగోలు చేసిన మూగజీవాలు ఇలా మృత్యువాత పడటంతో రైతు విష్ణువర్ధన్ కన్నీరుమున్నీరవుతున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల బెడదతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. నష్టపోయిన పేద రైతును ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *