Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మకు అభినందనలు పదవీకాలం పూర్తైన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మకు అభినందనలు పదవీకాలం పూర్తైన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు

వార్త ముఖ్యాంశాలు

  • జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఐదేళ్ల పాటు ఎలాంటి వివాదాలకు తావులేకుండా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తూ అందరి మన్ననలు పొందిన శ్రీమతి ఆనం అరుణమ్మ పదవీకాలం ఈ నెల 24వ తేదీతో పూర్తయింది.
  • ఈ సందర్భంగా ఆమె నివాసంలో నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి పాశం శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ఈ సందర్భంగా ఆనం అరుణమ్మను శాలువాతో సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఐదేళ్ల పాటు ఎలాంటి వివాదాలకు తావులేకుండా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తూ అందరి మన్ననలు పొందిన శ్రీమతి ఆనం అరుణమ్మ పదవీకాలం ఈ నెల 24వ తేదీతో పూర్తయింది. ఈ సందర్భంగా ఆమె నివాసంలో నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి పాశం శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆనం అరుణమ్మను శాలువాతో సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆమె భవిష్యత్తులోనూ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఆమె పదవీకాలంలో చేసిన సేవలను వారు ప్రశంసించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *