Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జడదేవి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జడదేవి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

వార్త ముఖ్యాంశాలు

  • వరికుంటపాడు: మండలంలోని జడదేవి గ్రామ సమీపంలో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆలూరి సీతమ్మ అనే మహిళ మృతి చెందగా, భారతమ్మ తీవ్రంగా గాయపడింది.
  • ఉపాధి హామీ పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొట్టింది.
  • ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

వరికుంటపాడు: మండలంలోని జడదేవి గ్రామ సమీపంలో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆలూరి సీతమ్మ అనే మహిళ మృతి చెందగా, భారతమ్మ తీవ్రంగా గాయపడింది. ఉపాధి హామీ పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో సీతమ్మ ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న ఎస్సై మధుసూదన్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *