Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జగన్ ను కలిసిన గన్నవరపు శ్రీనివాస్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జగన్ ను కలిసిన గన్నవరపు శ్రీనివాస్

వార్త ముఖ్యాంశాలు

  • తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ జరిగిన అనంతరం మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన పి.గన్నవరం నియోజకవర్గం కో.ఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు అనంతరం జగన్…

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ జరిగిన అనంతరం మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన పి.గన్నవరం నియోజకవర్గం కో.ఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు

అనంతరం జగన్ మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికలలో అన్ని స్థానాల్లో మన అభ్యర్థులను గెలిపించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కు కృషి చేయాలని సూచించారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *