వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో జనహిత సేవా సంఘం ఆధ్వర్యంలో
శ్రీ లక్ష్మినారాయణ స్వామి ఆలయం వద్ద
ఎన్ని సూర్యనారాయణ రావు గారి
కుమారుడు ఎన్ని కిషోర్ కుమార్ ,నాగమణి దంపతుల కుమార్తె లు ట్విన్స్ అయినటువంటి ధాన్విత శ్రీ, ధాస్విత శ్రీ మొదటి పుట్టిన రోజువ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా వంద మందికి ఆహారం పంపిణీ ఘనంగా నిర్వహించడం జరిగింది…
ఈ కార్యక్రమంలో పేద ప్రజలు అందరూ వచ్చి చిన్నారులను దీవించారు.
100 కి ఆహారం పంపిణీ తో పాటు జనహిత సేవా సంఘం కి 10,000
హోమియో మెడికల్ క్యాంపు కోసం ఇవ్వటం జరిగింది.
ప్రతి నెల మూడవ ఆదివారం ఉచిత హోమియో మెడికల్ క్యాంపు మూడు గంటలకి నిర్వహిస్తూన్నారు.
ఈ కార్యక్రమాన్ని జనహిత సేవా సంఘ
సభ్యులు విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో జనహిత సేవా సంఘ సభ్యులు,పెద్దలు, స్థానికులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:
