Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చినుకుపడితే రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశం కష్టమే!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చినుకుపడితే రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశం కష్టమే!

వార్త ముఖ్యాంశాలు

  • కోట్లాది రూపాయలతో నెల్లూరు రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు చేపడుతున్నప్పటికీ కనీస సౌకర్యాలు కరవయ్యాయి.
  • చిన్నపాటి వర్షానికే ప్రవేశద్వారం వద్ద నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
  • అడుగు లోతు నీటిలో నడవాల్సి రావడంతో దుస్తులు తడిసిపోతున్నాయి.

కోట్లాది రూపాయలతో నెల్లూరు రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు చేపడుతున్నప్పటికీ కనీస సౌకర్యాలు కరవయ్యాయి. చిన్నపాటి వర్షానికే ప్రవేశద్వారం వద్ద నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడుగు లోతు నీటిలో నడవాల్సి రావడంతో దుస్తులు తడిసిపోతున్నాయి. ఆధునిక హంగులతోపాటు మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థపై అధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *