Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చిత్రకళ పోటీలో రాష్ట్రస్థాయిలో మెరిసిన చేజర్ల విద్యార్థులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చిత్రకళ పోటీలో రాష్ట్రస్థాయిలో మెరిసిన చేజర్ల విద్యార్థులు

వార్త ముఖ్యాంశాలు

  • అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన స్కూల్ లెవెల్ పోస్టల్ చిత్రకళా పోటీలో చేజర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థినిలు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు.
  • డ్రాయింగ్ మాస్టర్ తోట కిషోర్ కుమార్ శిక్షణలో 9వ తరగతి విద్యార్థిని డి వి.
  • కామాక్షి మొదటి స్థానం, ఇషాని రెండవ స్థానం, 7వ తరగతి విద్యార్థిని ఎమ్ డి.

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)

క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన స్కూల్ లెవెల్ పోస్టల్ చిత్రకళా పోటీలో చేజర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థినిలు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు. డ్రాయింగ్ మాస్టర్ తోట కిషోర్ కుమార్ శిక్షణలో 9వ తరగతి విద్యార్థిని డి వి. కామాక్షి మొదటి స్థానం, ఇషాని రెండవ స్థానం, 7వ తరగతి విద్యార్థిని ఎమ్ డి. షహనాజ్ ఫాతిమా మూడవ స్థానం సాధించారు. ఈ విజయాలను పురస్కరించుకొని టీచర్ కిషోర్ కుమార్‌కు “గ్రేట్ క్రియేటివ్ టీచర్ అవార్డు” లభించింది. స్కూల్ హెడ్మాస్టర్, తోటి ఉపాధ్యాయులు ఆయనను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *