Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

చిట్వేలి మండలంలో గ్రామసభల ప్రారంభం – ప్రజలే ప్రణాళికల శిల్పులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చిట్వేలి మండలంలో గ్రామసభల ప్రారంభం – ప్రజలే ప్రణాళికల శిల్పులు

వార్త ముఖ్యాంశాలు

  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2026 - 27 ఆర్థిక సంవత్సర ప్రణాళికలో భాగంగా చిట్వేలి మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో మొదటి గ్రామసభలను అక్టోబర్ 3న నిర్వహించనున్నట్లు ఏపీవో నాగరాజ్ తెలిపారు.
  • సర్పంచ్ అధ్యక్షతన, పంచాయతీ సెక్రటరీ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో జరిగే ఈ గ్రామసభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధి శ్రామికులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొనాలని ఆయన కోరారు.
  • మొత్తం 21 గ్రామపంచాయతీలలో రెండు టీములుగా విభజించి గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఏపీవో పేర్కొన్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2026 – 27 ఆర్థిక సంవత్సర ప్రణాళికలో భాగంగా చిట్వేలి మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో మొదటి గ్రామసభలను అక్టోబర్ 3న నిర్వహించనున్నట్లు ఏపీవో నాగరాజ్ తెలిపారు.
సర్పంచ్ అధ్యక్షతన, పంచాయతీ సెక్రటరీ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో జరిగే ఈ గ్రామసభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధి శ్రామికులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొనాలని ఆయన కోరారు.
మొత్తం 21 గ్రామపంచాయతీలలో రెండు టీములుగా విభజించి గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఏపీవో పేర్కొన్నారు. ఈ సమావేశాల ద్వారా రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి పనుల ప్రణాళికను సిద్ధం చేసి, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *