వార్త ముఖ్యాంశాలు
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను చిట్వేలి టౌన్లో నిర్వహించాలని జనసేన పార్టీ తీర్మానించింది.
- అంబేద్కర్ సర్కిల్లోని ఆర్కే కల్యాణ మండపంలో జరిగే ఈ వేడుకలకు "శ్రీ దామోదరం సంజీవయ్య" ప్రాంగణంగా నామకరణం చేశారు.
- ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు, గిరిజన మహిళలకు వస్త్రాల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు, కౌలు రైతులకు ప్రోత్సాహం, మెగా రక్తదాన శిబిరం, మొక్కల పెంపకం, అన్నదానం, సత్కార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను చిట్వేలి టౌన్లో నిర్వహించాలని జనసేన పార్టీ తీర్మానించింది. అంబేద్కర్ సర్కిల్లోని ఆర్కే కల్యాణ మండపంలో జరిగే ఈ వేడుకలకు “శ్రీ దామోదరం సంజీవయ్య” ప్రాంగణంగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు, గిరిజన మహిళలకు వస్త్రాల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు, కౌలు రైతులకు ప్రోత్సాహం, మెగా రక్తదాన శిబిరం, మొక్కల పెంపకం, అన్నదానం, సత్కార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.