Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

చింతలమోరి సముద్ర తీరంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలు.. టాక్టర్లు, జేసీబీలపై కేసులు పెట్టలేని నిస్సహాయ స్థితిలో యంత్రాంగం!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం చింతలమోరి సముద్ర తీరంలో ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గత దశాబ్దాలుగా సముద్ర తీరంలో ఇసుకను యథేచ్ఛగా తవ్వుతున్నా.. ఇసుక తరలింపునకు ఉపయోగిస్తున్న ట్రాక్టర్లు, జేసీబీలపై కేసులు నమోదు చేయలేని నిస్సహాయ స్థితిలో అధికారులు ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సముద్ర తీర ప్రాంతంలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై అధికారులు తక్షణం స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *