Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

చింతపల్లి పంచాయతీ వారు ఏర్పాటు చేసిన వసతి గృహంలో ఉండండి సర్పంచ్ సురేష్ ప్రసన్న

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చింతపల్లి పంచాయతీ వారు ఏర్పాటు చేసిన వసతి గృహంలో ఉండండి సర్పంచ్ సురేష్ ప్రసన్న

వార్త ముఖ్యాంశాలు

  • మొంథా తుపాన్ ప్రభావంకోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం ఉన్నాదాని రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచును.అందువలన తుఫాను…

మొంథా తుపాన్ ప్రభావంకోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం ఉన్నాదాని రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచును.అందువలన తుఫాను తీరం దాటే వరకు తాటాకు ఇళ్లు మరియు బలహీనం గా ఉన్న ఇళ్లల్లో ఉన్న వారు చింతపల్లి పంచాయతీ వారు ఏర్పాటు చేసిన వసతి గృహంలో ఉండవాల్సినదిగా గ్రామ సర్పంచ్ మట్టా.ప్రసన్న సురేష్ సెక్రటరీ.కే రజినీ వీఆర్వో సాయిబాబు సత్తిబాబు మరియు పంచాయతీ సిబ్బంది కలిసి ప్రజలను కోరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *