Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

ఘన్‌పూర్ ఎస్‌ఐగా గూడ అరుణ్ నియామకం – జాఫర్‌గఢ్‌కు ఎస్‌ఐ వినయ్ కుమార్ బదిలీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘన్‌పూర్ ఎస్‌ఐగా గూడ అరుణ్ నియామకం – జాఫర్‌గఢ్‌కు ఎస్‌ఐ వినయ్ కుమార్ బదిలీ

వార్త ముఖ్యాంశాలు

  • స్టేషన్ ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన బొల్లం వినయ్ కుమార్ బదిలీపై జాఫర్‌గఢ్‌కు వెళ్తున్నారు.
  • ఈ మేరకు పోలీసు శాఖలో బదిలీలు జరిగాయి.
  • ఆయన స్థానంలో నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా సేవలందిస్తున్న గూడ అరుణ్ ఘన్‌పూర్(W) నూతన ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టనున్నారు.

స్టేషన్ ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన బొల్లం వినయ్ కుమార్ బదిలీపై జాఫర్‌గఢ్‌కు వెళ్తున్నారు. ఈ మేరకు పోలీసు శాఖలో బదిలీలు జరిగాయి. ఆయన స్థానంలో నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా సేవలందిస్తున్న గూడ అరుణ్ ఘన్‌పూర్(W) నూతన ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. వినయ్ కుమార్ తన పదవీకాలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల రక్షణకు ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సేవలని కొనియూగుతూ పలువురు సహచరులు, స్థానికులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే, ఘన్‌పూర్(W) నూతన ఎస్‌ఐగా విధుల్లోకి రానున్న గూడ అరుణ్‌కు కూడా అందరూ ఘన స్వాగతం పలుకుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *