Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఘనంగా వినాయక చవితి కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పద్మనాయక వెలమ సంఘం కార్యాలయంలో బుధవారం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
  • సంఘం కార్యాలయంలో గల వినాయక దేవాలయంలో వినాయకున్ని ప్రతిష్టించి సంఘం సభ్యులు శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పద్మనాయక వెలమ సంఘం కార్యాలయంలో బుధవారం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంఘం కార్యాలయంలో గల వినాయక దేవాలయంలో వినాయకున్ని ప్రతిష్టించి సంఘం సభ్యులు శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *