Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఘనంగా యువ నాయకులు బండారు సంజీవ్ జన్మదిన వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా యువ నాయకులు బండారు సంజీవ్ జన్మదిన వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు బండారు సత్యానందరావు తనయుడు, యువ నాయకులు బండారు సంజీవ్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
  • వాడపాలెం గ్రామంలో అభిమానులు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • పేదలకు స్వీట్లు మరియు దుప్పట్లను పంపిణీ చేశారు.

కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు బండారు సత్యానందరావు తనయుడు, యువ నాయకులు బండారు సంజీవ్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వాడపాలెం గ్రామంలో అభిమానులు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదలకు స్వీట్లు మరియు దుప్పట్లను పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పెనులు పంపిణీ చేశారు.పుట్టినరోజును పురస్కరించుకుని వాడపాలెం గ్రామ దేవత మారెమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి బండారు రాజేష్ సమకూర్చిన 50 వేల రూపాయలను సంజీవ్ చే తుల మీదుగా ఆలయ కమిటీ వారికి అందజేశారు. నేడు పుట్టిన రోజు జరుపుకున్న బండారు సంజీవ్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *