Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • స్థానిక ప్రొద్దుటూరు లోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలలో బాలల దినోత్సవం సంబరాలు అంబరాన్ని అంటాయి ఈ సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని నేటి వారి బాల్యాన్ని చక్కదిద్దితే రేపు మంచి పౌరులుగా ఎదుగుతారని చెప్పారు ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ…

స్థానిక ప్రొద్దుటూరు లోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలలో బాలల దినోత్సవం సంబరాలు అంబరాన్ని అంటాయి ఈ సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని నేటి వారి బాల్యాన్ని చక్కదిద్దితే రేపు మంచి పౌరులుగా ఎదుగుతారని చెప్పారు ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ గారిని స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *