Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

వార్త ముఖ్యాంశాలు

  • యాదాద్రి భువనగిరి జిల్లా (పున్నమి ప్రతినిధి) భువనగిరి పట్టణంలోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తోటకూరి యాదయ్య గారు విద్యార్థులను ఉద్దేశించి 1947 ఆగస్టు 15 న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశం అంతట స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు కానీ దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు అదృష్టం లేకుండా పోయింది తర్వాత 1948…
  • విద్యార్థుల వ్యాసరచన పోటీలు, ఉపన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి...

యాదాద్రి భువనగిరి జిల్లా (పున్నమి ప్రతినిధి)
భువనగిరి పట్టణంలోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తోటకూరి యాదయ్య గారు విద్యార్థులను ఉద్దేశించి 1947 ఆగస్టు 15 న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశం అంతట స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు కానీ దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు అదృష్టం లేకుండా పోయింది తర్వాత 1948 సెప్టెంబర్ 17 న నిజాం నవాబు లొంగి పోవడం వల్ల హైదరాబాద్ వాసులకు స్వాతంత్రం వచ్చిందని తెలియజేశారు.
విద్యార్థుల వ్యాసరచన పోటీలు, ఉపన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *