Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో ‘రైతన్న… మీ కోసం ‘

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • సిఎస్ పురం: పెద్దగోగులపల్లి, ఆర్ కె.
  • పల్లి, కంభంపాడు గ్రామల్లో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మండలం వ్యవసాయ అధికారి పి.
  • మధుబాబు పరిశీలించారు.

సిఎస్ పురం: పెద్దగోగులపల్లి, ఆర్ కె. పల్లి, కంభంపాడు గ్రామల్లో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మండలం వ్యవసాయ అధికారి పి. మధుబాబు పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ప్రతి రైతు ఇంటిని సందర్శించి ముఖ్యమంత్రి సందేశాన్ని రైతులకు వివరించాలని తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల గురుంచి వివరించారు. అన్నదాత సుఖీభవ పిఎమ్ కిసాన్ పథకం మరియు నీటి భద్రత, డిమాండ్ ఆదారిత పంటలు, అగ్రిటెక్, పుడ్ ప్రాసెసింగ్ గురుంచి రైతులకు వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *