గౌరవ తమిళనాడు సీఎం శ్రీ సి జోసఫ్ విజయ్ స్టాలిన్ గారిని తోటి ఎంపీలు, విజయవాడ ప్రతినిధులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశాము.. దసరా శరన్నవరాత్రి వేడుకలకు, ‘విజయవాడ ఉత్సవ్ 2.0’కి రావాల్సిందిగా ఆయనను సాదరంగా ఆహ్వానించాము..
రాబోయే ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని, మా అభ్యర్థన మేరకు ముందే అపాయింట్మెంట్ ఇచ్చి, తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు గౌరవ సీఎం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు..
దుర్గమ్మ ఆశీస్సులు అందుకోవడానికి విజయవాడ విచ్చేయనున్న వారికి ఘన స్వాగ

