Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

గో సేవలో నెల్లూరు కోటేశ్వరరావు దంపతులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గో సేవలో నెల్లూరు కోటేశ్వరరావు దంపతులు

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) శ్రీ కృష్ణ జన్మాష్టమి సం దర్భముగా ఖమ్మం నగరము లోని శ్రీ కృష్ణ గో శాల నందు నిర్వహించిన గో పూజలో బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు.
  • ఈ సం దర్భముగా నెల్లూరు కోటేశ్వరరావు ప్రజల కి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
  • ఈ కార్యక్రమం లో గో శాల నిర్వాహకులు పాల్గొన్నారు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి )

శ్రీ కృష్ణ జన్మాష్టమి సం దర్భముగా ఖమ్మం నగరము లోని శ్రీ కృష్ణ గో శాల నందు నిర్వహించిన గో పూజలో బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. ఈ సం దర్భముగా నెల్లూరు కోటేశ్వరరావు ప్రజల కి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గో శాల నిర్వాహకులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *