Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హెల్త్ టిప్స్

గోళ్లపై కనిపించే మీస్ లైన్లు అంటే ఏమిటి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గోళ్లపై కనిపించే మీస్ లైన్లు అంటే ఏమిటి

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) చేతిగోళ్లు లేదా కాలి గోళ్లపై కనిపించే తెల్లటి గీతలను మీస్ లైన్లు అంటారు.
  • ఇవి క్యాన్సర్, గుండె వైఫల్యం, హాడ్కిన్ లింఫోమా, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన అంతర్లీన ఆరోగ్య పరిస్థితికి సంకేతం కావచ్చని వైద్య నిపుణులు తెలిపారు.
  • ఈ గీతలు గోళ్లపై అడ్డంగా ఒక పక్క నుంచి మరో పక్కకు విస్తరిస్తాయి.

సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

చేతిగోళ్లు లేదా కాలి గోళ్లపై కనిపించే తెల్లటి గీతలను మీస్ లైన్లు అంటారు.

ఇవి క్యాన్సర్, గుండె వైఫల్యం, హాడ్కిన్ లింఫోమా, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన అంతర్లీన ఆరోగ్య పరిస్థితికి సంకేతం కావచ్చని వైద్య నిపుణులు తెలిపారు.

ఈ గీతలు గోళ్లపై అడ్డంగా ఒక పక్క నుంచి మరో పక్కకు విస్తరిస్తాయి.

ఇవి ఒక గోరుపై లేదా అన్ని గోళ్లపై ఒకేసారి కనిపించవచ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *