Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కర్నూలు

గోనెగండ్ల మండలంలో చింతల ముని నల్ల రెడ్డి స్వామి వారి దశమి సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే Dr జయనాగేశ్వర రెడ్డి గారు దర్శించడం జరిగింది

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గోనెగండ్ల మండలంలో చింతల ముని నల్ల రెడ్డి స్వామి వారి దశమి సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే Dr జయనాగేశ్వర రెడ్డి గారు దర్శించడం జరిగింది

వార్త ముఖ్యాంశాలు

  • గోనెగండ్ల మండలం చింతల ముని నల్లారెడ్డి స్వామి వారి దశమి సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి గారు బండలాగు పోటీలను ప్రారంభించడం జరిగింది అలాగే చింతల ముని నల్లారెడ్డి స్వామినీ దర్శించారు అలాగే ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కొండ వ్యాపారం చేసే సుభద్రమ్మ గారికి స్వర్గీయమైన…

గోనెగండ్ల మండలం చింతల ముని నల్లారెడ్డి స్వామి వారి దశమి సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి గారు బండలాగు పోటీలను ప్రారంభించడం జరిగింది అలాగే చింతల ముని నల్లారెడ్డి స్వామినీ దర్శించారు అలాగే ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కొండ వ్యాపారం చేసే సుభద్రమ్మ గారికి స్వర్గీయమైన బివి మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం జ్ఞాపకార్ధకంగా పండ్ల బండి బహుకరించడం జరిగింది అలాగే వర్షాల కారణంగా గాజులదిన్నె ప్రాజెక్టుకు వరద నీరు నాలుగువేల క్యూసెక్కులు చేరడం వలన రెండు గేట్లు ఎత్తడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *