Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

గోదావరి రోడ్-కమ్-రైల్వే వంతెన ప్రారంభానికి 52 ఏళ్ళు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గోదావరి రోడ్-కమ్-రైల్వే వంతెన ప్రారంభానికి 52 ఏళ్ళు

వార్త ముఖ్యాంశాలు

  • 1974 ఆగస్టు 16న రాజమండ్రి-కొవ్వూరు మధ్య గోదావరి నదిపై నిర్మించిన రోడ్-కమ్-రైల్వే వంతెనను అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు.
  • 4.1 కిలోమీటర్ల పొడవుతో దేశంలో రెండో అతిపెద్ద, ఆసియాలో మూడో అతిపెద్ద వంతెనగా నిలిచిన ఈ నిర్మాణం, ఉభయ గోదావరి జిల్లాల మధ్య రవాణాతో పాటు కోల్కతా-చెన్నై మార్గంలో రాకపోకలను సులభతరం చేసింది.

1974 ఆగస్టు 16న రాజమండ్రి-కొవ్వూరు మధ్య గోదావరి నదిపై నిర్మించిన రోడ్-కమ్-రైల్వే వంతెనను అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. 4.1 కిలోమీటర్ల పొడవుతో దేశంలో రెండో అతిపెద్ద, ఆసియాలో మూడో అతిపెద్ద వంతెనగా నిలిచిన ఈ నిర్మాణం, ఉభయ గోదావరి జిల్లాల మధ్య రవాణాతో పాటు కోల్కతా-చెన్నై మార్గంలో రాకపోకలను సులభతరం చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *