Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

గోకులం షెడ్స్ శంకుస్థాపనలు చేసిన యం.ఎల్.ఏ ముప్పిడి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గోకులం షెడ్స్ శంకుస్థాపనలు చేసిన యం.ఎల్.ఏ ముప్పిడి.

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ ప్రతినిధి (అక్టోబర్1) తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో యం.జి.
  • ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ పథకం ద్వారా మంజూరు కాబడిన రెండు గోకులం షెడ్స్ (ఒక్కో షెడ్ అంచనా విలువ రూ.
  • 2 లక్షలు) కి కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న టుమెన్ కమిటీ సభ్యులు, ఏ.యం.సి చైర్మన్,ఎన్.డి ఏ కూటమి నాయకులు.

పున్నమి న్యూస్ ప్రతినిధి (అక్టోబర్1)

తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో యం.జి. ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ పథకం ద్వారా మంజూరు కాబడిన రెండు గోకులం షెడ్స్ (ఒక్కో షెడ్ అంచనా విలువ రూ. 2 లక్షలు) కి కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న టుమెన్ కమిటీ సభ్యులు, ఏ.యం.సి చైర్మన్,ఎన్.డి ఏ కూటమి నాయకులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *