Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

గూడూరు సర్పంచ్ చీటి సునీత వెంకట నర్సింగరావు గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎద్దండి నరసింహ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గూడూరు సర్పంచ్ చీటి సునీత వెంకట నర్సింగరావు గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎద్దండి నరసింహ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • ముస్తాబాద్ ఏప్రిల్/ పున్నమి /ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న KCR కప్-2026 క్రికెట్ టోర్నమెంట్ సందర్బంగా క్రీడా వాతావరణం ఉత్సాహంగా నెలకొంది.
  • ఈ సందర్భంగా గూడూరు గ్రామ సర్పంచ్ చీటి సునీత – వెంకట నర్సింగ రావు పుణ్య దంపతుల పెళ్లిరోజును పురస్కరించుకుని వారికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
  • ముస్తాబాద్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి మాట్లాడుతూ, దంపతులు ఇలాగే సుఖశాంతులతో దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షించారు.

ముస్తాబాద్ ఏప్రిల్/ పున్నమి /ప్రతినిధి

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న KCR కప్-2026 క్రికెట్ టోర్నమెంట్ సందర్బంగా క్రీడా వాతావరణం ఉత్సాహంగా నెలకొంది. ఈ సందర్భంగా గూడూరు గ్రామ సర్పంచ్ చీటి సునీత – వెంకట నర్సింగ రావు పుణ్య దంపతుల పెళ్లిరోజును పురస్కరించుకుని వారికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
ముస్తాబాద్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి మాట్లాడుతూ, దంపతులు ఇలాగే సుఖశాంతులతో దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *