Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గుడినరవలో బాలరాజు యాదవ్ వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే – నూతన దంపతులకు ఆశీస్సులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గుడినరవలో బాలరాజు యాదవ్ వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే – నూతన దంపతులకు ఆశీస్సులు

వార్త ముఖ్యాంశాలు

  • గుడినరవలో బాలరాజు యాదవ్ వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే – నూతన దంపతులకు ఆశీస్సులు ఉదయగిరి మండలం గుడినరవ గ్రామంలో శ్రీ బాలెబోయిన కృష్ణ యాదవ్ – శ్రీమతి విజయమ్మ దంపతుల కుమారుడు చిరంజీవి బాలరాజు యాదవ్ వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను…
  • ఈ సందర్భంగా దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం ప్రేమ, ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు.
  • కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులతో కలిసి వేడుకలో పాల్గొని నూతన జంట భవిష్యత్తు సుఖసంతోషాలతో సాగాలని కోరుకున్నారు.

గుడినరవలో బాలరాజు యాదవ్ వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే – నూతన దంపతులకు ఆశీస్సులు
ఉదయగిరి మండలం గుడినరవ గ్రామంలో శ్రీ బాలెబోయిన కృష్ణ యాదవ్ – శ్రీమతి విజయమ్మ దంపతుల కుమారుడు చిరంజీవి బాలరాజు యాదవ్ వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం ప్రేమ, ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులతో కలిసి వేడుకలో పాల్గొని నూతన జంట భవిష్యత్తు సుఖసంతోషాలతో సాగాలని కోరుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *