Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

గణేష్ నిమజ్జన రిస్క్యూ ఏర్పాట్లను పరిశీలించిన నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గణేష్ నిమజ్జన రిస్క్యూ ఏర్పాట్లను పరిశీలించిన నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి) నిర్మల్: గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది చేపడుతున్న రిస్క్యూ, భద్రతా ఏర్పాట్లను నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించారు.
  • ఈ సందర్భంగా నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ చేపట్టిన రక్షణ చర్యలు, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
  • నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చేపడుతున్న ముందస్తు చర్యలను పరిశీలించారు.

నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి)
నిర్మల్: గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది చేపడుతున్న రిస్క్యూ, భద్రతా ఏర్పాట్లను నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ చేపట్టిన రక్షణ చర్యలు, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చేపడుతున్న ముందస్తు చర్యలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిర్మల్ జిల్లా జనరల్ సెక్రటరీ అబ్దుల్ సాజిద్, వైస్ ప్రెసిడెంట్ మొయిజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *