వార్త ముఖ్యాంశాలు
- మత సామరస్యాన్ని పాటిస్తూ, ప్రశాంతంగా, ప్రమాదాలకు దూరంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీల నిర్వాహకులకు, ప్రజలకు ప్రొద్దుటూరు ASP విభూకృష్ణ సూచించారు.
- గణేశ్ ఉత్సవ కమిటీల నిర్వాహకులతో శనివారం సమావేశం నిర్వహించారు.
- విగ్రహ ప్రతిష్ఠాపన, ఊరేగింపు, నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మత సామరస్యాన్ని పాటిస్తూ, ప్రశాంతంగా, ప్రమాదాలకు దూరంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీల నిర్వాహకులకు, ప్రజలకు ప్రొద్దుటూరు ASP విభూకృష్ణ సూచించారు. గణేశ్ ఉత్సవ కమిటీల నిర్వాహకులతో శనివారం సమావేశం నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠాపన, ఊరేగింపు, నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పాటించాల్సిన నిబంధనలను వివరించారు.