Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

గండిపోచమ్మ అమ్మవారికి ఆషాఢమాస శాకాంబరీ అలంకరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం లోని కుమారదేవం గ్రామంలో వేంచేసి యున్న మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారికి ఆషాఢమాస శాకాంబరీ అలంకరణను తాళ్లపూడి కూరగాయల వర్తక సంగం వారు చేయించారు, ప్రతీ సంవత్సరం ఈ వర్తక సంగం వారు ఎంతో భక్తి శ్రద్ధలతో…

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం లోని కుమారదేవం గ్రామంలో వేంచేసి యున్న మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారికి ఆషాఢమాస శాకాంబరీ అలంకరణను తాళ్లపూడి కూరగాయల వర్తక సంగం వారు చేయించారు, ప్రతీ సంవత్సరం ఈ వర్తక సంగం వారు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయిస్తారు, దేవస్థానం పూజారి, ఆసాది, గుమస్తా మరియూ ఆసాది కుటుంబ సభ్యులు,మహిళలు అలంకరణ చేయడానికి ముందుకు వచ్చి అన్నివిధాలా సహాయం చేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *